Pushpa 2 Movie | పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2కి సంబంధించి మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నారు నిర్వహాకులు. అయితే ఈ మూవీకి, అల్లు అర్జున్‌కి ఉన్న పాపులారిటీకి సంబంధించి బీహార్‌లోని స్థానిక ఛానల్ అభిమానులతో ఇంటర్వ్యూ నిర్వహించింది.
ఇందులో అభిమానులు తాము అల్లు అర్జున్ కోసం చాలా వెయిట్ చేస్తున్నామని పుష్ప 2 ఫస్ట్ డే చూస్తామంటూ చెప్పుకోచ్చారు. అయితే ఒక అభిమాని ఏకంగా పుష్ప 2 విడుదల రోజున థియేటర్లో గన్స్‌తో వెల్కమ్ చేస్తాం. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అంటూ ఒక అభిమాని చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Intha WILD ga vunarenta veelu 🥵🥵😧
Theaters lo GUNS tho welcome chestaranta @alluarjun anaki @PushpaMovie release roju
RT 🔁 kottandi bhAAi fans Active Loki rani Inka 1 day to go #Pushpa2TheRuleTrailer 💥💥💥💥#pushpa2 #PatnaWelcomesPushpaRaj #Pushpa2TheRule pic.twitter.com/BkTKnZeduE
— 𝐑 𝐉 🐉🪓 (@RJ__Icon) November 16, 2024