Priyanka Chopra | అమ్మయ్యాక ప్రియాంకా షాపింగ్..స్టైలిష్ లుక్ కేక
నిక్-ప్రియాంకా (Priyanka Chopra Jonas) దంపతులు సరోగసీ ద్వారా ఓ పాపాయికి వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ భామ తల్లయిన తర్వాత ఆఫ్ డ్యూటీ లుక్ (off duty look)లో యూఎస్ వీధుల్లో కనిపించి అందరికీ షాకిచ్చింది.
ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)…ఒకానొక టైంలో బాలీవుడ్ ను షేక్ చేసిన బ్యూటీ. ఈ భామ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ (Priyanka Chopra Jonas)ను పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు ఇండియాకు దూరమైపోయిందనే చెప్పాలి. అత్తారిల్లు లాస్ ఏంజెల్స్ నుంచి తన అప్ డేట్స్ ను ఎప్పటికపుడు ఫాలోవర్లు, అభిమానులతో పంచుకుంటుంది. నిక్-ప్రియాంకా దంపతులు సరోగసీ ద్వారా ఓ పాపాయికి వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ భామ తల్లయిన తర్వాత ఆఫ్ డ్యూటీ లుక్ (off duty look)లో యూఎస్ వీధుల్లో కనిపించి అందరికీ షాకిచ్చింది.
అమ్మగా మారిన తర్వాత ప్రియాంకా చోప్రా కొంత విరామం తీసుకొని..తాజాగా అవుటింగ్కు బయటకు వచ్చింది. 39 ఏళ్ల ఈ సీనియర్ హీరోయిన్ బ్లూ లెగ్గింగ్, బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్ విత్ జెర్కిన్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని వెస్ట్ హాలీవుడ్లో షాపింగ్‌కు వెళ్లింది. చేతిలో లూయిస్ విట్టన్ వైట్ బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రియాంక టాప్‌పై 2016 గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ ఫ్రింట్ ఉంది.

27 వారాల తర్వాత సౌతర్న్ కాలిఫోర్నియా ఆస్పత్రి (Southern California hospital.)లో సరోగసీ ద్వారా ప్రియాంక-నిక్ కపుల్ పండంటి పాపాయికి జన్మనిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా ప్రస్తుతం ప్రియాంక-నిక్ కూతురును ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల సూచన మేరకు కూతురును ఇంటికి తీసుకెళ్లనున్నారు. ప్రియాంకా ప్రస్తుతం అమెరికన్ డ్రామా ఫిల్మ్ టెక్ట్స్ ఫర్ యూ చిత్రంలో నటిస్తోంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జేమ్స్ సీ స్ట్రౌస్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Neha Shetty | అల్లు అర్జున్‌తో డీజే టిల్లు హీరోయిన్ ప్రోమో అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

