ప్రేమ కాదంట

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాకేష్‌శశి దర్శకుడు. జీఏ2పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై విజయ్.ఎం నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట ప్రణయప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినూత్నమైన కథాంశంతో దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: తన్వీర్ మీర్, సమర్పణ: అల్లు అరవింద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

