HanuMan | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) నటించిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ (HanuMan). ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని విభీషణ రోల్లో నటించాడని తెలిసిందే.
అయితే ముందుగా ఈ పాత్ర కోసం వేరే యాక్టర్లను అనుకున్నాడట ప్రశాంత్ వర్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. కాంతార ఫేం రిషబ్ శెట్టి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పేర్లను అనుకున్నాడట. అయితే పలు కారణాల వల్ల వర్కవుట్ కాలేదని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్, టాక్ చెబుతోంది. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించగా.. శ్రీమతి చైతన్య సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
#HANUMAN Creating Havoc Online 💥
The Ultimate Superhero Tale receives Top Ratings on all popular platforms 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManRAMpage #HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/9uNMSPXved— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2024
#HANUMAN stands tall with outstanding reception from the overseas 🔥
The Superhero flick breaches $1 MILLION with advance sales of Saturday 💥💥
HISTORY IS BEING MADE!!
A @PrasanthVarma film
🌟ing @tejasajja123Overseas Release by @Primeshowtweets & @NirvanaCinemas… pic.twitter.com/vsk0XP4Y0L
— Primeshow Entertainment (@Primeshowtweets) January 13, 2024
హనుమాన్ ట్రైలర్..
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/7rNODREH2r— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
Avakaya Anjaneya సాంగ్ లుక్..
Massy beats repu #AvakayaAnjaneya
3rd Single from #HANUMAN Releasing Tomorrow, 28th NOV @ 4:05 Pm🎶
A @PrasanthVarma Film @anudeepdev 🥁#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Primeshowtweets @RKDStudios pic.twitter.com/YRSN61UVXb
— Teja Sajja (@tejasajja123) November 27, 2023
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో