ప్రకాశ్ రాజ్ అండ్ టీం అడ్డా మార్చేసిందా..?
గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల్లో ఐదుగురు పోటీలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బరిలో ఉన్న వారిలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించేశాడు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) ఎన్నికల్లో ఐదుగురు పోటీలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బరిలో ఉన్న వారిలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించేశాడు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా..? అని ఎదురుచూస్తున్నట్టు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను చూస్తే అర్థమవుతోంది. ‘మా’ ఎన్నికలకు సంబంధించి టీం సభ్యులతో చర్చిస్తున్న విషయాలు బయటకు లీక్ అవుతున్నాయని ప్రకాశ్ రాజ్ టీం ఆందోళన చెందుతోందని ఫిలింనగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ అండ్ టీం తమ అడ్డాను పూరీ జగన్నాథ్ ఆఫీస్ కు మార్చేసిందని టాక్ నడుస్తోంది. ప్రకాశ్ రాజ్ సమావేశాలను పూరీ జగన్నాథ్ ఆఫీస్‌లోనే నిర్వహిస్తున్నారని, దీని కోసం ఫిలింనగర్ లో ఓ ఆఫీస్ ను అద్దెకు కూడా తీసుకున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తన సన్నిహితులతో తరచూ సమావేశమవుతున్నారని ఇన్ సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

