Anupama Parameswaran | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్.. ప్రదీప్ రంగనాథన్‌తో అనుపమ రొమాన్స్
బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
Anupama Parameswaran | బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
యూత్‌కి కావాల్సిన వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ట్రైలర్ ఆద్యంతం సాగింది. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్లాక్లు పెట్టుకునీ.. కాలేజీలో పనీపాట లేకుండా గాలికి తిరిగే కుర్రాడిగా ప్రదీప్ రంగనాథన్ ఈ ట్రైలర్లో కనిపించారు. కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: లియోన్ జేమ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

