యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్'. ఇప్పటికే ఈ సినిమా తాలూకు ఓ షెడ్యూల్ పూర్తయింది.
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’. ఇప్పటికే ఈ సినిమా తాలూకు ఓ షెడ్యూల్ పూర్తయింది. గతంలో విడుదల చేసిన ఆడియో గ్లింప్స్‌కి అద్భుత స్పందన రావడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ ఘట్టాల కోసం హీరో ప్రభాస్ స్పెషల్ రిహార్సల్స్ చేయబోతున్నారట. కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని, అవే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. దాంతో ఈ పోరాట ఘట్టాల్లో పర్ఫెక్షన్ కోసం ప్రభాస్ రిహార్సల్స్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా వరకు బరువు తగ్గి కనిపిస్తారని, తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండటంతో ఫిట్‌నెస్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రభాస్ మేకోవర్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. టీ సీరిస్, భద్రకాళి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

