Pushpa The rule | తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప ..ది రూల్ (Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప..ది రైజ్ (Pushpa 1)కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటింది.
కేజీఎఫ్‌లో నెగెటివ్ షేడ్స్‌లో అలరించిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అయితే సీక్వెల్ ప్రాజెక్టు కోసం మేకర్స్ ఇప్పటివరకు కొత్త యాక్టర్ల పేర్లేమి ప్రకటించలేదు. ఒకవేళ మున్నాభాయ్ సీక్వెల్లో కనిపించబోయేది నిజమైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్టు మరింత ప్రత్యేకం కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
లెక్కల మాస్టారు సుకుమార్ సీక్వెల్‌ను ఫస్ట్ పార్టును మించిపోయేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా అలరించిన కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి తన డీగ్లామరైజ్డ్ లుక్, యాక్టింగ్‌తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్ పార్టులో మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోషించిన పాత్రను విజయ్ సేతుపతి కనిపింబచతున్నాడని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సూపర్ హిట్ పాటలు రెడీ చేసే పనిలో ఉన్నాడని ఇన్సైడ్ టాక్.
Behind the Scenes of Pushpa The Rise from the Forest Action Sequence 🔥
Cinematography By Kuba Brozek
It’s time for #Pushpa2TheRule ✊🏻💥
Bring it on @PushpaMovie , everyone is waiting here @imsarathchandra @SKNonline#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/KJFhzFnaNi
— Pushpa2TheRule 🧢 (@uicaptures) February 7, 2024
Exclusive : #Pushpa2TheRule Again Item Song For Bollywood Actress Join ✅
Follow For @MovieTamil4
Shooting Going On “Ramoji Film City”#Pushpa2 Item Song dancing #KritiSanon And #DishaPatani are being bandied about. #Samantha This Part 🚫 Join#PushpaTheRule #AlluArjun… pic.twitter.com/plKjPValrJ
— Movie Tamil (@MovieTamil4) January 9, 2024
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
చిన్నారులతో సుకుమార్..
When you see the Light in the Dark… Welcome to the Dark side🔥
~ @aryasukku sirIn Cinemas 15 August 2024 💥#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/9R1YMQoctC
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
Behind the Scenes ❤️🔥
icon star ⭐ @alluarjun and all the supporting cast members 🔥
Action Episode 💥
Cinematography By Kuba Brozek#AlluArjun #RashmikaMandanna pic.twitter.com/7nru2pxhcu
— Pushpa2TheRule 🧢🐉 (@uicaptures) January 17, 2024
పుష్పరాజ్ ఎక్కడ..?