Pooja Hegde | విజయ్‌తో పూజాహెగ్డే క్యూట్ మూమెంట్స్.. బీటీఎస్ స్టిల్స్ వైరల్
ooja Hegde | దళపతి విజయ్ (Thalapathy Vijay), పూజా హెగ్డే కాంబోలో వచ్చిన జన నాయగన్ (Jana Nayagan) గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. ఓ వైపు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ఇంట్రెస్టింగ్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంది పూజా హెగ్డే.
Pooja Hegde | బీస్ట్ తర్వాత కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay), పూజా హెగ్డే కాంబోలో వచ్చిన చిత్రం జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో విడుదలైంది. హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఓ వైపు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ఇంట్రెస్టింగ్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంది పూజా హెగ్డే.
పూజాహెగ్డే జననాయగన్ మూవీ నుంచి బీటీఎస్ స్టిల్స్‌ను షేర్ చేసుకుంది. బెంచ్‌పై ఉన్న విజయ్ ముందు మోకాళ్లపై కూర్చుని బుజ్జిగిస్తున్నట్టు ఉన్న స్టిల్‌తోపాటు విజయ్ చుప్ అంటుంటే చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రిలీజ్ డేట్ వచ్చేసింది… ఇక చివరిసారిగా ఒక చివరి నృత్యం… మీ హలమితి, హబీబో (బీస్ట్ సాంగ్) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జననాయగన్లో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
Read Also :
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

