Pinarayi Vijayan | ఫిల్మ్ జ్యూరీ RSS భావజాలాన్ని ఫాలో అవుతుంది.. ‘ది కేరళ స్టోరీ’కి జాతీయ అవార్డులు ఇవ్వడంపై కేరళ సీఎం ఆగ్రహం
Pinarayi Vijayan | 2023లో వచ్చిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి కేంద్రప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Pinarayi Vijayan | 2023లో వచ్చిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’కి కేంద్రప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది. అయితే ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
కేరళ పరువు తీసేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే స్పష్టమైన ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సినిమాకు అవార్డులు ఇవ్వడం ద్వారా, సంఘ్ పరివార్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) భావజాలానికి కేంద్రం చట్టబద్ధత ఇస్తోందని విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా సామరస్యం, ప్రతిఘటనకు ఎప్పుడూ నిలయంగా ఉన్న కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించింది. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ సత్యాన్ని, మనం ఎంతో ఆదరించే రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి తమ గళాన్ని వినిపించాలి అని విజయన్ పిలుపునిచ్చారు.
By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…
— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

