SIIMA Awards -2023 | సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు.. ఫొటోలు వైరల్
SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ - 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.
SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, ప్రణీత, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ట్రెండీ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిశారు. తమ ప్రదర్శనతో వేడుకకు హాజరైన వారిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ చిత్రం)

ఉత్తమ పరిచయ నటి : మృణాల్ ఠాకూర్ (సీతారామం)

ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)
రిషబ్ శెట్టి

ఉత్తమ సహాయ నటుడు : రానా (భీమ్లానాయక్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అడవి శేష్ (మేజర్)

అనన్య నాగళ్ల, మంచు లక్ష్మి

ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్ మిరియాల (డీజే టిల్లు)

Siima 8

బెల్లం కొండ సాయి శ్రీనివాస్, ప్రణీత, మీనాక్షి చౌదరి
Also Read..
SIIMA Awards -2023 | ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా శ్రీలీల.. అట్టహాసంగా సైమా అవార్డుల వేడుక
Shruti Haasan | పెళ్లీ గిల్లీ అంటూ బోరింగ్ ప్రశ్నలొద్దు.. నెటిజన్‌కు శృతి హాసన్ రిక్వెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

