Sreeleela | జాతిరత్నాలు హీరోతో ‘పెళ్లిసందD’ హీరోయిన్ రొమాన్స్
ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాక్ సినిమాలో నటిస్తోంది శ్రీలీల (Sreeleela). జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).
పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీలీల (Sreeleela). ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాక్ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ భామకు మరో క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). ఈ యువ హీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) అనే చిత్రంలో నటిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇవాళ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పంజాబీ డ్రెస్‌లో గ్లామర్ డాళ్‌గా కనిపిస్తోంది శ్రీలీల. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని Fortune Four Cinemas కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. నవీన్ పొలిశెట్టి మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క శెట్టితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Team #AnaganagaOkaRaju wishes the gorgeous & talented @sreeleela14 a very happy birthday!#HBDSreeLeela ✨ pic.twitter.com/zOP4LDUKN6
— Sithara Entertainments (@SitharaEnts) June 14, 2022
Read Also : Sai Pallavi Interview | విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సాయి పల్లవి
Read Also : Deepika Padukone | హెల్త్ న్యూస్‌పై దీపికాపదుకొనే క్లారిటీ..!
Read Also : Chandramukhi 2 | క్రేజీ అప్డేట్..’చంద్రముఖి 2’పై నేడు సాయంత్రం ప్రకటన..?
Read Also : Tamannaah | సౌత్ ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం విడదీయలేనిది :తమన్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

