Pawan Kalyan | కొత్త సినిమాలకు పవన్‌కల్యాణ్ నో..కారణమిదే !
టాలీవుడ్ (Tollywood) నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు (Tollywood) చేయడంతోపాటు పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుకుగా ముందుకెళ్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల్లో కూడా తన ప్రాబల్యాన్ని చూపించే దిశగా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు (Tollywood) చేయడంతోపాటు పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుకుగా ముందుకెళ్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి సరైన కౌంటర్ ఇచ్చే బలమైన ప్రతిపక్ష పార్టీగా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పవన్‌కల్యాణ్.
అయితే సినిమాల విషయానికొస్తే ఇప్పటికే పవన్ కల్యాణ్ ఖాతాలో హరిహర వీరమల్లు, భీమ్లానాయక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పవన్ కల్యాణ్ ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా (AP politics) మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో ఇక కొత్త సినిమాల జోలికి పోవద్దని నిర్ణయించుకున్నాడని ఫిలింనగర్లో జోరుగా టాక్ నడుస్తోంది.
తాజాగా తెరపైకి వచ్చిన అప్ డేట్ ప్రకారం డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో ఓ సినిమా చేయాల్సి ఉండగా..పొలిటికల్ కెరీర్ దృష్ట్యా ఆ సినిమా దాదాపు అటకెక్కినట్టేనని టాక్. మరి పవన్‌కల్యాణ్ అభిమానులు వచ్చే సాధారణ ఎన్నికల వరకు పై మూడు సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో..?చూడాలి.
ఇది కూడా చూడండి
jagapathi babu: బాలీవుడ్‌పై కన్నేసిన జగపతి బాబు.. !
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

