jagapathi babu: బాలీవుడ్‌పై కన్నేసిన జగపతి బాబు.. !

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు ఇప్పుడు రూట్ మార్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. వీలున్నప్పుడు ప్రధాన పాత్రలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు.
ఇప్పుడు దక్షిణాదిన బిజీ హీరో అయిన జగపతి బాబు హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటి నుండో ఆయనకు హిందీ ఆఫర్స్ వస్తున్నా కూడా కాస్త వెనకడుగు వేశాడు. తాజాగా ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు మెయిన్ విలన్ రోల్ పోషించనున్నారట. ఈ సినిమాకు ‘పుకార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహిస్తున్నారు. జావేద్ అక్తర్ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. రానున్న రోజులలో జగపతి బాబు హిందీ సినిమాలతోను బిజీ కానున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- jagapathi babu
RELATED ARTICLES
తాజా వార్తలు
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

