Big News : చిరంజీవి పవన్ మల్టీ స్టారర్ రాబోతుంది..!

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. స్టార్ హీరోలు కలిసి సెన్సేషన్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి- పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్గా చిరంజీవి కథానాయకుడిగా 154వ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
చిరు 154వ చిత్రం పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని ఇప్పటికే దర్శకుడు బాబి రివీల్ చేసాడు. మరి ఇందులో మెగాస్టార్ ని మునుపటి కంటే కొత్తగా ఆవిష్కరించనున్నారు. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది అని లీకులందుతున్నాయి. ముఠామేస్త్రిలో చిరంజీవి పాత్రని మించి మాసిజం కనిపిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజాగా చిత్రానికి సంబంధించి వార్త హల్ చల్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి బ్రదర్ పాత్ర కోసం చూపించేందుకు బాబి ఆసక్తిగా ఉన్నాడట. ఇందుకోసం పవన్‌ని సంప్రదించినట్టు కూడా టాక్ నడుస్తుంది. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. నేరుగా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నే రంగంలోకి దించితే ఆ పాత్ర ఇంకా బాగా పండుతుందని..దాంతో పాటు సినిమా మైలేజ్ వస్తుందని బాబి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది రానున్న రోజులలో తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

