Pati Patni Aur Woh Do | ముగ్గురు భామల మధ్య నలిగిపోతున్న ఆయుష్మాన్ ఖురానా.. ఆసక్తికరంగా ‘పతి పత్ని ఔర్ వో దో’ ట్రైలర్!
Bollywood Movie | బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ డ్రామా ‘పతి పత్ని ఔర్ వో దో’ (Pati Patni Aur Woh Do).
Bollywood Movie | బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ డ్రామా ‘పతి పత్ని ఔర్ వో దో’ (Pati Patni Aur Woh Do). ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. 2019లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘పతి పత్ని ఔర్ వో’కి ఇది సీక్వెల్. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ‘ప్రజాపతి పాండే’ అనే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఒక స్నేహితురాలికి సహాయం చేయబోయి, తన జీవితాన్ని ఎంతలా గందరగోళంలో నెట్టుకున్నాడో అనేది ఈ సినిమా కథాంశం. ఈసారి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు భామలతో ప్రజాపతి పాండే పాట్లు పడుతున్నారు. సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మరియు వామికా గబ్బి ముగ్గురూ తమ నటనతో అలరించబోతున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్తో పాటు విజయ్ రాజ్, తిగ్మాన్షు ధులియా, అయేషా రజా వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

