Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
Prabhas's Upcoming Lineup | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన, ఆ తర్వాత ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంది.
Prabhas’s Upcoming Lineup | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకోగా, ఆ తర్వాత ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రాల షూటింగ్స్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.
మరోవైపు ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో ప్రభాస్ మరో సినిమా చేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి కార్తీక్ ఘట్టమనేని ఒక థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్ 2’ పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన తర్వాత ప్రభాస్‌కు పూర్తి కథ వినిపించనున్నారు. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ 2028లో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే హోంబలే ఫిల్మ్స్‌తోనూ ప్రభాస్ మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

