Home
Cinema
Padma Shri Awardee And Film Producer Ekta Kapoor Visited Sri Venkateswara Swamy And Offered Prayers
Ekta Kapoor | తిరుమల శ్రీవారి సేవలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏక్తా కపూర్
Ekta Kapoor | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) ఏక్తా కపూర్ (Ekta Kapoor) దర్శించుకున్నారు.
Ekta Kapoor | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri awardee) ఏక్తా కపూర్ (Ekta Kapoor) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఏక్తాకపూర్ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Padma Shri awardee and film producer Ekta Kapoor visited Sri Venkateswara Swamy and offered prayers. pic.twitter.com/BAb9WlO77L
— ANI (@ANI) June 7, 2024
Also Read..
Gold Seized | బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 9 కిలోల బంగారం పట్టివేత
Sunita Williams: స్పేస్ స్టేషన్లో సునితా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

