OTT This Weekend | సినిమా ప్రియులకు గుడ్ న్యూస్! ఈ వీకెండ్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. అయితే ప్లాట్‌ఫారమ్‌ల వారీగా ఏ ఏ సినిమాలు ఎందులో వచ్చాయి అనేది చూసుకుంటే.
1. నెట్‌ఫ్లిక్స్ (Netflix)
సంప్రదాయినీ సుప్పిణీ సుద్దపూసని (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
మృత్యుంజయ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్ (ఇంగ్లీష్)
క్లికా (ఇంగ్లీష్)
మెర్రిలీ వి రోల్ ఎలాంగ్ (ఇంగ్లీష్)
బిగ్ బ్యాంగ్ థియరీ (ఇంగ్లీష్)
హ్యూమింట్ (కొరియన్, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్)
హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్ (హిందీ)
మామ్లా లీగల్ హై: సీజన్ 2 (హిందీ – సిరీస్)
వధ్ 2 (హిందీ)
ఏజెంట్ ఫ్రమ్ అబవ్ (చైనీస్, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ – సిరీస్)
2. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
శ్రీ సరస్వతి (తెలుగు)
క్రైమ్ 101 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్)
మా కా సమ్ (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – సిరీస్)
నట్చెజ్ (ఇంగ్లీష్ – రెంటల్ పద్ధతిలో)
పిలియన్ (ఇంగ్లీష్ – రెంటల్ పద్ధతిలో)
స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ – రెంటల్ పద్ధతిలో)
ఉదరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ – రెంటల్ పద్ధతిలో)
అవతార్: ఫైర్ అండ్ యాష్ (ఇంగ్లీష్ – రెంటల్ పద్ధతిలో)
3. ఈటీవీ విన్ (ETV Win)
యుఫోరియా (తెలుగు)
లవ్ పాలసీ (తెలుగు)
4. జీ5 (Zee5)
హే బల్వంత్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
హే కాయ్ నవిన్ (మరాఠీ – సిరీస్)
భాభీజీ ఘర్ పర్ హై – ఫన్ ఆన్ ది రన్ (హిందీ)
5. సన్ నెక్స్ట్ (SunNXT)
వాదం (తమిళం)
వెల్లెప్పమ్ (మలయాళం)
6. హులు (Hulu)
ది టెస్టమెంట్ ఆఫ్ ఆన్ లీ (ఇంగ్లీష్)
పిజ్జా మూవీ (ఇంగ్లీష్)
ప్రిమిటివ్ వార్ (ఇంగ్లీష్)
7. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2 (ఇంగ్లీష్) – పీకాక్ (Peacock)
కిల్లర్ వేల్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ) – లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)
డాలీ (ఇంగ్లీష్) – షడ్డర్ (Shudder)
డెత్‌స్టాకర్ (ఇంగ్లీష్) – షడ్డర్ (Shudder)
మై అన్డిజైరబుల్ ఫ్రెండ్స్: పార్ట్ 1 – లాస్ట్ ఎయిర్ ఇన్ మాస్కో (ఇంగ్లీష్) – ముబి (MUBI)