OTT Movies : ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఓటీటీలు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకులు థియేటర్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు విభాగాలుగా విడిపోయారు. ఓటీటీ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేసిన విషయం అందరికీ తెలిసిందే. ఓటీటీ వచ్చిన దగ్గరి నుంచి ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మార్చుకున్నారు. ప్రేక్షకులు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఓటీటీలోనే చూడటం మొదలు పెట్టారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో థ్రిలర్, హార్రర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆధరణ ఉంది. ఈ జోనల్లో ఓటీటీలోకి వచ్చిన సినిమాలు అత్యధిక వ్యూస్ సాధిస్తూ.. ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఏఏ సినిమాలు ఏఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తుందో ప్రేక్షకులు ఎదురు చూడసాగారు. అయితే వీరికోసమే ఈ వీకెండ్లో ఏకంగా 35 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు – వెబ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వారంలో రిలీజయ్యే ఓటీటీ మూవీస్ – వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
1) జిగర్ తాండ డబుల్ ఎక్స్ – తెలుగు డబ్బింగ్ మూవీ (డిసెంబర్ 08)
2) లీవ్ ద వరల్డ్ బిహైండ్ – ఇంగ్లీష్ మూవీ
3) అదృశ్య జలకంగళ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
4) దక్ దక్ – హిందీ మూవీ (డిసెంబర్ 08)
5) ద ఆర్చీస్ – హిందీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (డిసెంబర్ 07)
6) అనలాగ్ స్క్వాడ్ – థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్)
7) హై టైడ్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
8) హిల్డా సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
9) ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 – ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)
10) మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
11) సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ – ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
12) వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
13) ఫెర్మాట్స్ కూజిన్ – జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
14) నాగా – అరబిక్ మూవీ (స్ట్రీమింగ్)
అమెజాన్ ప్రైమ్
1) మస్త్ మైన్ రహనే కా – హిందీ సినిమా (డిసెంబర్ 08)
2) మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ – ఇంగ్లీష్ మూవీ
3) యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 – ఇంగ్లీష్ మూవీ
4) డేటింగ్ శాంటా – స్పానిష్ మూవీ
5) సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ – జర్మన్ సినిమా
6) టగరు పాళ్య – కన్నడ మూవీ
7) జాకీర్ ఖాన్: మన్ పసంద్ – హిందీ స్టాండప్ కామెడీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1) వధువు – తెలుగు సిరీస్ (డిసెంబర్ 08)
2) డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – ఇంగ్లీష్ మూవీ
3) ద మిషన్ – ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 10)
4) హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
ఆహా
1) మా ఊరి పొలిమెరా-2 – (డిసెంబర్ 07)
2) కీడాకోలా – (డిసెంబర్ 08)
జీ5
1) కూసే మునిస్వామి వీరప్పన్ – తమిళ మూవీ (డిసెంబర్ 08)
2) కడక్ సింగ్ – హిందీ మూవీ (డిసెంబర్ 07)
సోనీ లివ్
1) చమక్ – తెలుగు డబ్బింగ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (డిసెంబర్ 07)
మనోరమ మ్యాక్స్
1) అచనోరు వళ వెచు – మలయాళ మూవీ
బుక్ మై షో
1) ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ – ఇంగ్లీష్ మూవీ
లయన్స్ గేట్ ప్లే
1) డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ – ఇంగ్లీష్ మూవీ
జియో సినిమా
1) మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్: ఏ మాంక్ మూవీ – ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 09)
2) స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! – ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 10)