నవ్వులతో థియేటర్లు బద్దలవుతాయి
ఈ నెల 22న మా థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్లు బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో రండి.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
‘ ఈ నెల 22న మా థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్లు బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో రండి.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కేవలం నవ్వించడానికే తీసిన సినిమా ఇది. ఇందులో నన్నూ భాగం చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.’ అని శ్రీవిష్ణు అన్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. వి.సెల్యులాయిడ్, బలుసు సునీల్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడారు. ప్రేక్షకులకు డబుల్‌డోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నామని, నిర్మాతల వల్లే ఇంత క్రేజీ మూవీ చేయగలిగామని ప్రియదర్శి చెప్పారు. ట్రైలర్లో వుండే ఎనర్జీకంటే వందరెట్లు ఎనర్జీ సినిమాలో ఉంటుందని, థియేటర్లకు వచ్చినవాళ్లను టెన్టైమ్స్ ఎంటర్టైన్ చేస్తామని, ఇది తమ గ్యారటీ అని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర తారాగణం మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

