పాటలు ప్రత్యేక ఆకర్షణగా
కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రాన్ని వరుణ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మిస్తున్నారు.
కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రాన్ని వరుణ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మిస్తున్నారు. శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకుడు. సుమన్ భానుచందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి మాట్లాడుతూ…‘ఒక కమర్షియల్ ప్రేమ కథా చిత్రమిది. 2019లోనే దీన్ని ప్రారంభించినా లాక్డౌన్ వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఫైట్స్, సాంగ్స్ ఆకర్షణగా నిలుస్తాయి. ఎంతో అనుభవం గల సుమన్, భానుచందర్ వంటి నటులు మా సినిమాలో కీలక పాత్రలు పోషించడం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ…‘భానుచందర్, నేను సోదరుల్లాం ఉంటాం. మేం కలిసి నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

