Nushrratt Bharuccha | ఇన్‌స్టా పోస్ట్‌లో ‘అశ్లీల శబ్దాలు’.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నటి!
Nushrratt Bharuccha | ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించిన సందర్భంగా బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Nushrratt Bharuccha | ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించిన సందర్భంగా బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడిన కొన్ని శబ్దాలు అశ్లీలంగా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన నటి.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అసలు నిజమేంటో బయటపెట్టింది.
తాను మే 31వ తేదీ రాత్రి తన స్నేహితురాలి ఇంట్లో ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్నానని, ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక చిన్న కుక్క పిల్ల ఏడుస్తూ అలా శబ్దాలు చేసిందని నుష్రత్ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో, అదే శబ్దాలతో వేరే యాంగిల్ నుండి తన స్నేహితురాలు తీసిన మరో వీడియోను కూడా ఆమె సాక్ష్యంగా పంచుకున్నారు. నెటిజన్లు ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటారనే భయంతోనే తాను మొదట ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నంత మాత్రాన ఇతరులను వేధించే హక్కు ఎవరికీ రాదని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆలోచించి మాట్లాడాలని, విషయాలను బ్లైండ్‌గా నమ్మేసి ట్రోల్ చేయవద్దని హితవు పలికారు.
#NushrrattBharuccha clarifies
on her ‘moaning, slaping’ viral RCB celebration video, days it’s her car which was moaning 🫢“Guys, Calm Down… That voice is NOT mine. That was my Pussy cat voice, and I genuinely didn’t notice it while posting. It got uploaded by mistake. The… pic.twitter.com/FwIsTE1hzu
— Always Bollywood (@AlwaysBollywood) June 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

