NTR: కోలుకుంటున్న ఎన్టీఆర్ అభిమాని.. రూ. 2.5 లక్షలు సాయం అందించిన ఫ్యాన్ క్లబ్

టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతోనే అలరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవల ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. ఒకదశలో ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు.
తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో మాట్లాడాలని ఉందని మరళీ(Murali) చెప్పడంతో వైద్యులు వీడియో కాల్ మాట్లాడించారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళిని ఎన్టీఆర్ అభిమాన సంఘం కలిసింది. తారక్‌కు ఫోన్ చేసి మురళితో మాట్లాడించింది. ఈ సందర్భంగా మురళికి ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మురళీ ఆరోగ్య ఖర్చులకు గానూ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు రూ.2.5లక్షలు అందించారు. తనకు సాయం అందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, తనతో మాట్లాడిన ధైర్యం నింపిన ఎన్టీఆర్ కు మురళీ కృతజ్ఞతలు చెప్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- murali
- Telugu News
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

