Sivakarthikeyan | శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ నుంచి కొత్త అప్డేట్
జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్ట్ చేస్తున్న చిత్రం ప్రిన్స్ (Prince). SK 20 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ మేకర్స్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
కోలీవుడ్ లీడింగ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) చేస్తున్న బైలింగ్యువల్ ప్రాజెక్టు ప్రిన్స్ (Prince). SK 20 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో ఉక్రెయిన్ భామ మరినా ర్యాబొశప్క (Marina Ryaboshapka) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ రేపురాబోతుందని మేకర్స్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఈ చిత్రంలో ప్రముఖ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. మనోజ్ పరమహంస కెమెరామెన్. ఇప్పటికే విడుదలైన లుక్కు మంచి స్పందన వస్తోంది. ఫన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శివకార్తికేయన్‌కు తెలుగులో చేస్తున్న మొదటి స్ట్రెయిట్ సినిమా ఇదే. ప్రిన్స్‌కు ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. శివకార్తికేయన్ మరోవైపు అయలాన్, మావీరన్ సినిమాలు కూడా చేస్తున్నాడు. మావీరన్ చిత్రీకరణ దశలో ఉండగా..అయలాన్ పోస్ట్ ప్రొడక్షన దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

