Annapoorani Movie | చికెన్ తినాలని ఆశగా చూస్తున్న నయనతార.. ఆసక్తికరంగా ‘అన్నపూరణి’ గ్లింప్స్
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’(Jawan)తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది ఈ భామ. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసింది.
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’(Jawan)తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది ఈ భామ. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసింది. నీలేష్ కృష్ణ (Nilesh Krishna) అనే కొత్త దర్శకుడితో తన 75వ చిత్రం చేస్తుంది. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
దసరా పండగా సందర్భంగా ఈ సినిమా టైటిల్ వివరాలు మేకర్స్ వెల్లడించారు. దీనితో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ‘అన్నపూరణి’ (Annapoorani) అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ చూస్తే.. సంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా నయనతార ఇందులో కనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా పూజా కార్యక్రమాలతో నిమగ్నమై ఉంటే.. నయన్ చదువుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తూ.. చికెన్ కాబాబ్లను తినాలని ఆశగా చూస్తున్నట్లు ఉంది.
ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

