ప్రేమానురాగాల నాన్న కుట్టి
తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్న కుట్టి’. విజయ్ ఆంటోని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ము.మారన్ దర్శకుడు. మీరా విజయ్ ఆంటోని నిర్మాత.
నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటననూ, దానితోపాటు ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించేలా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు.
ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మాధవ్, చిత్ర లక్ష్మణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా రాజీవ్ రాజేంద్రన్, సంగీతం: విజయ్ ఆంటోని, సహ నిర్మాత: సర్వంత్రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు జవ్వాజి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

