ఆ వార్తలన్నీ అబద్ధం
నాని తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్' ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భాగాలను రీషూట్ చేస్తున్నారని, దాంతో షూటింగ్ ఆలస్యం కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
నాని తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భాగాలను రీషూట్ చేస్తున్నారని, దాంతో షూటింగ్ ఆలస్యం కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వీటిని చిత్రబృందం ఖండించింది.
ఈ మేరకు మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క సన్నివేశాన్ని కూడా రీషూట్ చేయలేదని, షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నదని, సృజనాత్మకంగా…సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఈ సినిమా అద్భుతంగా రూపొందుతున్నదని ఆ ప్రకటనలో మేకర్స్ వివరణ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 21న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ‘జడల్’ పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

