Nani | నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలి.. నాని కామెంట్స్ వైరల్
Nani | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కాగా.. పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.
Nani | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కాగా.. పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. నాని అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతోంది. ప్రత్యేకించి ఎస్జే సూర్య కామిక్ టైమింగ్‌ను మూవీ లవర్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన మాటలు అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. దసరా చిత్రంలో తలలు నరికే సన్నివేశాలు ఉన్నందున పిల్లలను సినిమాకి తీసుకెళ్లవచ్చా అని ఆలోచించా. సరిపోదా శనివారం సినిమాకు అలాంటి సమస్యే లేదు. ఇందులో హింస ఉంది కానీ అది అందరూ చూసేలా ఉంటుంది. కానీ నా తదుపరి చిత్రానికి మాత్రం పిల్లలు దూరంగా ఉండాలి.
ఇది చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తుండగా.. ఇంతకీ నాని చెప్పింది శ్రీకాంత్ ఓదెల సినిమా గురించా..? శైలేష్ కొలను మూవీ గురించా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి తాను నటిస్తున్న తర్వాత సినిమాలో దసరాను మించిన వయొలెన్స్ ఉండబోతుందని చెప్పకనే చెప్పి క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు నాని.
Read Also :
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

