Nani Odela2 | దసరా దర్శకుడితో కొత్త సినిమా ప్రారంభించిన నాని
Nani - Srikanth Odela | గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఈ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Nani – Srikanth Odela | గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఈ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దసరా పండుగను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కి కథానాయకుడు నాని క్లాప్‌నిచ్చారు. ఇక ఈ సినిమా దసరా సినిమాను మించే స్థాయిలో ఉంటుందని కథ కథానాల్లో ఉహించని ట్విస్ట్‌లు ఉంటాయని నాని తెలిపారు.
ఇక చిత్రబృందం మాట్లాడుతూ.. నాని మరోసారి సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నట్లు ప్రకటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
On the auspicious occasion of Vijaya Dashami, the BLOCKBUSTER team, #NaniOdela2 embark on a journey to tell a story that will be etched in gold in World Cinema ✨#NaniOdela2 begins with a pooja ceremony ❤️🔥
Shoot commences soon. Stay tuned for more exciting updates 💥
Natural… pic.twitter.com/uWgBomFfgR
— SLV Cinemas (@SLVCinemasOffl) October 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

