వరుడు కావలెను ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. నాగ శౌర్యకు మరో ఫ్లాప్ తప్పేలా లేదుగా..

varudu kavalenu first week collections | నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది. దీనికి తొలిరోజు టాక్ బాగానే వచ్చింది. రొటీన్ కథే అయినా కూడా స్క్రీన్ ప్లే బాగానే ఉంది.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఓటేశారు ప్రేక్షకులు. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రాలేదు. వారం రోజులకు కలిసి ఈ సినిమా కేవలం 4.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 8 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన వరుడు కావలెను గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే. వరస ఫ్లాపులతో సతమతం అవుతున్న నాగ శౌర్య.. వరుడు కావలెనుతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కానీ ఆయన కసికి బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి. మరి వరుడు కావలెను సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాం..
నైజాం: 1.14 కోట్లు
సీడెడ్: 0.45 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.47 కోట్లు
ఈస్ట్: 0.31 కోట్లు
వెస్ట్: 0.24 కోట్లు
గుంటూరు: 0.33 కోట్లు
కృష్ణా: 0.31 కోట్లు
నెల్లూరు: 0.21 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.46 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.12 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 4.58 కోట్లు షేర్
నాగ శౌర్య బిజినెస్ స్థాయిని మించి వరుడు కావలెను చిత్రానికి థియెట్రికల్ బిజినెస్ జరిగింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే తొలి 7 రోజుల్లో రూ.4.58 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం మరో రూ.3.50 కోట్లు రావాల్సిందే. లేదంటే భారీ నష్టాలు తప్పవు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కోట్లు రావడం అంటే చాలా కష్టం. మరి చూడాలిక.. వరుడు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రొమాంటిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆకాశ్ పూరీ జస్ట్ యావరేజ్..
Samantha: అదే అసలైన ఐశ్వర్యం అంటున్న సమంత
Suma: సుమ కనకాలకు రామ్ చరణ్ సపోర్ట్.. రేపు ఫస్ట్ లుక్ విడుదల
Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహం పక్కా.. వెడ్డింగ్ కార్డ్స్ అందుకే ఇవ్వడం లేదట..!
Rajinikanth: రజనీ సినిమా చూసేందుకు ఈ రోజు సెలవు ప్రకటించిన చెన్నై కంపెనీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

