Naga Chaitanya| రెండోసారి యువ నిర్మాతలతో నాగచైతన్య..?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఈ యువ నటుడు సక్సెస్ ఫుల్ యువ నిర్మాతలతో మరోసారి కలిసి పనిచేయనున్నాడన్న వార్త ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కథాబలమున్న సినిమాలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ (Tollywood) యువ నటుడు నాగచైతన్య (Naga Chaitanya). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయ్వంతంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ యువ హీరో సక్సెస్ ఫుల్ యువ నిర్మాతలతో మరోసారి కలిసి పనిచేయనున్నాడన్న వార్త ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 2019 బ్లాక్ బాస్టర్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన చిత్రం మజిలీ. సమంత, దివ్యాంక కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీని హరీశ్ పెద్ది (Harish Peddi), సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రూ.45 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తాజా నిర్మాతలు హరీశ్ పెద్ది, సాహుగారపాటి మరోసారి చైతూతో కలిసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. సెకండ్ సినిమాపై వీరి మధ్య చర్చలు కూడా నడుస్తున్నాయని టాక్. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

దీంతోపాటు రాశీఖన్నాతో కలిసి చేస్తున్న థాంక్యూ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది. నాగచైతన్య ఈ ఏడాది అమీర్ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చధా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. మొత్తానికి వరుస సినిమాలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చైతూ.
ఇవి కూడా చదవండి..
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

