వెండితెరపైకి మైఖేల్ జాక్సన్ జీవితం
తన ఆటపాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్. పాప్ రంగంలో పేరొందిన స్టార్లు ఎందరైనా ఉండొచ్చుగాక.. వారందరికీ రోల్ మోడల్ మాత్రం మైఖేల్ జాక్సనే. అందుకే అందరూ ఆయన్ను ‘కింగ్ ఆఫ్ పాప్' అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన మహాకళాకారుడాయన. సాధారణ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా మైఖేల్ ఎదిగిన వైనం ఓ అద్భుతమైతే.. ఆయన మరణం ఓ మిస్టరీ.
తన ఆటపాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్. పాప్ రంగంలో పేరొందిన స్టార్లు ఎందరైనా ఉండొచ్చుగాక.. వారందరికీ రోల్ మోడల్ మాత్రం మైఖేల్ జాక్సనే. అందుకే అందరూ ఆయన్ను ‘కింగ్ ఆఫ్ పాప్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన మహాకళాకారుడాయన. సాధారణ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా మైఖేల్ ఎదిగిన వైనం ఓ అద్భుతమైతే.. ఆయన మరణం ఓ మిస్టరీ.
ఈ కోణాలన్నింటినీ స్పృశిస్తూ.. త్వరలో ఆయన జీవితం హాలీవుడ్ తెరపైకి రానున్నది. సినిమా పేరు ‘మైఖేల్’. జాఫర్ అనే హాలీవుడ్ నటుడు మైఖేల్ జాక్సన్ రోల్ పోషిస్తున్నారు. ఆంటోయిన్ పుక్వా దర్శకత్వంలో యూనివర్సల్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన సినిమా తాలూకు లేటెస్ట్ ట్రైలర్ ప్రస్తుతం గ్లోబల్ టాపిక్‌గా మారింది. అచ్చు మైఖేల్‌ని తలపించేలా తెరపై కనిపిస్తున్న జాఫర్‌ని చూసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్లపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

