Mira Kapoor | మీరా కపూర్ ఫేవరెట్ ఫుడ్, డ్రింక్ కాంబినేషన్ ఇదే..!
బాలీవుడ్ నటి మీరా కపూర్ (Mira Kapoor) తన ఫేవరెట్ ఫుడ్, డ్రింక్ కాంబినేషన్‌ను వెల్లడించగా అందులోనూ దక్షిణాది రెసిపీలకు ఆమె అగ్రతాంబూలం ఇచ్చింది.
ముంబై : బాలీవుడ్ సెలబ్రిటీలు, ఉత్తరాది నేతలు, విదేశీ ప్రముఖులు ఇలా ఎవరైనా సరే మన దక్షిణాది రుచులకు ఫిదా కావాల్సిందే. స్పైసీ, టేస్టీ సదరన్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయాల్సిందే. ఇక బాలీవుడ్ నటి మీరా కపూర్ (Mira Kapoor) తన ఫేవరెట్ ఫుడ్, డ్రింక్ కాంబినేషన్‌ను వెల్లడించగా అందులోనూ దక్షిణాది రెసిపీలకు ఆమె అగ్రతాంబూలం ఇచ్చింది.

ఆమె తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో తన ఫేవరెట్ కాంబో ఇమేజ్ను షేర్ చేసింది. సాంబార్, రెడ్ చట్నీతో క్రిస్పీ దోశ పిక్చర్‌ను ఆమె నెట్టింట షేర్ చేసింది. దోశ + ఫిల్టర్ కాపీ, ఏ రోజైనా..ఎప్పుడైనా అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె గతంలోనూ తనకు నచ్చిన వంటకాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
Read More :
Rare Baviri Fish | మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. దీని ప్రత్యేకతలు తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drink
- Food
- Mira Kapoor
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

