777 Charlie: పెట్‌తో కలిసి సినిమా చూసి గాలి జనార్దన్‌రెడ్డి ఎమోషనల్.. వీడియో వైరల్
Gali Janardhana Reddy Watches Charlie 777 Movie | ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి తన పెంపుడు కుక్కతో కలిసి బళ్లారి మల్టీప్లెక్స్ థియేటర్లో ‘777 చార్లీ’ సినిమాను వీక్షించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనార్దన్ రెడ్డికి చిన్నప్పటి నుండి పెంపుడు జంతువులంటే ఇష్టం. కాగా తన దగ్గర లాబ్రాడర్ జాతికి చెందిన కుక్క ఉంది. దానికి రాఖీ అనే పేరు పెట్టారు. ఇక సినిమాను చూసిన అనంతరం జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
‘నాకు చిన్నప్పటి నుండి పెంపుడు జంతువులంటే అభిమానం, ప్రేమ. నేను కూడా ఆవులను ప్రేమిస్తాను, పిల్లులతో ఆడుకుంటాను. పక్షులు, జంతువులను ఇష్టపడతాను. నా డిఫికల్ట్ రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఒక పెట్‌ను పోషించాను. దానితో ప్రేమతో గడిపాను’ అని ఎమోషనల్ నోట్ రాశాడు. అంతేకాకుండా తన కుక్కకు రాఖీ అని పేరు పెట్టినట్లు తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

