Bigg Boss: సొంతింటి కలం నిజం చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్(Bigg Boss) తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఈ షోకి రాకముందు కనీసం వారెవరో కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాక వారి రాతే మారింది. స్టార్ సెలబ్రిటీలుగా మారి రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొందరు ఖరీదైన కార్లు కొంటూ ఆశ్చర్యపరుస్తుండగా, మరి కొందరు కాస్ట్ లీ బంగ్లాలు కొంటూ నోరెళ్లపెట్టేలా చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అతి తక్కువ కాలంలోనే ఎలిమేనేట్ అయిన కంటెస్టెంట్ మెహబూబ్( mehboob) . హౌస్ నుంచి బయటకు వచ్చాక మెహబూబ్ మళ్లీ తన వీడియోలను తీస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలోను నటించినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా మెహబూబ్ సొంతింటి కల సాకారం చేసుకున్నాడు .
ఆదివారం కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. ‘ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Bigg Boss: హౌజ్‌మేట్స్‌తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. విజేతగా నిలిచిన అనీ మాస్టర్
Raja Babu: రాజబాబు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

