రాసిపెట్టుంటే…

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాసిపెట్టుంటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నందు మల్లెల దర్శకుడు. శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళలో ఫెన్సింగ్ వేసిన ఓ ప్రాంతం నుంచి బస్ వెళుతున్నట్లుగా తీర్చిదిద్దిన పోస్టర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మేఘాంశ్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- meghansh
- Raasipettunte
- srihari
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

