మా ఊరి హీరో.. కృష్ణంరాజు: మెగాస్టార్ చిరంజీవి
Megastar Chiranjeevi | రెబల్‌స్టార్ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమది ఆత్మీయ అనుబంధం అని, తనను పెద్దన్నలా
హైదరాబాద్: రెబల్‌స్టార్ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమది ఆత్మీయ అనుబంధం అని, తనను పెద్దన్నలా ప్రోత్సహించారని చెప్పారు. ఆయన లేనిలోటు వ్యక్తిగతం తనకు, సినీ పరిశ్రమకు తీరని లోటని ట్వీట్ చేశారు.
‘కృష్ణంరాజు గారు ఇక లేరనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా పోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది.
ఆయన ‘రెబల్ స్టార్’కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేనిలోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్‌కు నా సంతాపం తెలియచేస్తున్నాను’ అని చిరంజీవి ట్విట్టర్ వేదకగా స్పందించారు.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

