సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. పెద్దరికంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇబ్బందని, ఆ స్థానం తనకు వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పెద్దరికం అనే హోదా ససేమిరా ఇష్టం లేదని చెప్పారు.

హైదరాబాద్: ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇబ్బందని, ఆ స్థానం తనకు వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పెద్దరికం అనే హోదా ససేమిరా ఇష్టం లేదని చెప్పారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పెద్దగా ఉండనని, కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమకు సమస్య ఉన్నా, కార్మికులు సమస్యల్లో ఉన్నా ఆదుకోవడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని వెల్లడించారు.

అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తానని చెప్పారు. అనవసరమైనవాటికి తగుదనమ్మా అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదన్నారు. అవసరమైనప్పుడు నా భుజం కాయాలనుకున్నప్పుడు వస్తా, ఇద్దరు కొట్టుకుంటుంటే తగవు తీర్చమంటే తీర్చనన్నారు. పరిశ్రమ సమగ్ర అవసరాల కోసమైతే ముందుకొస్తానని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

