Mega Heroes | మెగా అభిమానులకు పండగే.. నెల గ్యాప్‌లోనే మూడు సినిమాలు
Mega Heroes | మెగా అభిమానులకు మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తమ అభిమాన హీరోల (Mega Heroes) సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలో విడుదల కాబోతుండటంతో అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.
Mega Heroes | త్వరలోనే మూవీ లవర్స్‌ను ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రెడీ అంటున్నాయి. ప్రత్యేకించి మెగా అభిమానులకు మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తమ అభిమాన హీరోల (Mega Heroes) సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలో విడుదల కాబోతుండటంతో అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రం బ్రో (Bro The Avatar). సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar). మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. కీర్తిసురేశ్ చిరంజీవి సోదరి పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆ తర్వాత యువ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తున్న ప్రాజెక్ట్ గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీలో మోడల్ సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన గాండీవధారి అర్జున ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

