మహారాణి ఉత్పలదేవిగా
శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘శ్వాగ్'. రీతూవర్మ కథానాయిక. మీరాజాస్మిన్ ఓ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నది. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘శ్వాగ్’. రీతూవర్మ కథానాయిక. మీరాజాస్మిన్ ఓ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నది. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
అందులో భాగంగానే ఈ ఆదివారం ఇందులో మహారాణి ఉత్పల దేవిగా నటిస్తున్న మీరాజాస్మిన్ని పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ లుక్‌లో మీరా మహారాణిగా మెరిసిపోతున్నది. కొంత విరామం తర్వాత మీరాజాస్మిన్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. వింజామర వంశానికి చెందిన రాణీ రుక్మిణీదేవిగా ఇందులో రీతూవర్మ కనిపించనుంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకర్, సంగీతం: వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

