masooda in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
masooda in OTT | నవంబర్ 18న విడుదలైన మసూద బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. థియేటర్లో ఈ సినిమాను మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గుడ్ న్యూస్ చెప్పింది.
masooda in OTT | సంగీత ప్రధాన పాత్రలో రీసెంట్గా వచ్చిన మూవీ మసూద. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలను అందించిన స్వధర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఫుల్ లెంగ్త్ హారర్ మూవీ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు. నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. థియేటర్లో ఈ సినిమాను మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గుడ్ న్యూస్ చెప్పింది.
డిసెంబర్ 21 నుంచి తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో మసూద సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు ఆహా ప్రకటించింది. ఈ మేరకు అఫిషియల్ ఓటీటీ రిలీజ్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. జార్జి రెడ్డి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించాడు. కావ్య కళ్యాణ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
Read More :
Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ డబ్బింగ్ షురూ.. ఏ సినిమాకో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aha
- Masooda
- ott
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

