Manchu Manoj | మంచు మనోజ్ సర్ప్రైజ్.. What The Fish లుక్ అవుట్
మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా త్వరలోనే స్పెషల్ న్యూస్ ఒకటి చెప్తా అంటూ మంచు మనోజ్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. అహం బ్రహ్మాస్మి ఎప్పుడు విడుదలవుతుందని క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా త్వరలోనే స్పెషల్ న్యూస్ ఒకటి చెప్తా అంటూ మంచు మనోజ్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆ కొత్త అప్డేట్ ఏంటో చెప్పేశాడు. మంచు మనోజ్ కొత్త సినిమా ప్రకటించాడు. మంచు మనోజ్ నయా ప్రాజెక్ట్ What The Fish.. మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి తన ఫాలోవర్లకు గుడ్‌న్యూస్ చెప్పాడు.
డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన భారతీయ కంటెంట్‌తో అందరి మనస్సును కదిలించే మా హృదయపూర్వక ప్రయత్నమే ఈ సినిమా అంటూ డైరెక్టర్ వరుణ్ చెప్పుకొచ్చాడు.
ఇదిగో నా కొత్త సినిమా..
‘నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరకీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా WhatThe Fish’ అని ట్వీట్ చేశాడు మనోజ్. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మంచు మనోజ్ What The Fish లుక్
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023
Read Also : Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్‌కు గబ్బర్ సింగ్ ఫార్ములా.. మళ్లీ ట్రెండ్ సెట్ చేసేనా..?
Read Also :Aparna Balamurali | అపర్ణ బాలమురళి పట్ల అభిమాని అత్యుత్సాహం.. నెటిజన్లు ఫైర్
Read Also : Puspa : The Rule | పుష్ప 2లో స్టార్ యాక్టర్.. ప్రకటనే తరువాయి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

