Manchu Manoj | సినిమాలతో సంబంధం లేకుండా సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ యంగ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. అయితే రీసెంట్గా తేజసజ్జా (Teja Sajja) పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీని ప్రకటించాడని తెలిసిందే. మిరాయి ( Mirai). టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికానాయక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టిన మంచు మనోజ్ తాజాగా షూట్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఓ ఫొటో విడుదల చేసి హింట్ ఇచ్చేశాడు. మళ్లీ సెట్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. నేను బాగా ఇష్టపడేదాన్ని చేస్తున్నా.. అంటూ టీషర్ట్‌లో బ్లాక్ గాగుల్స్, క్యాప్ పెట్టుకొని స్టైలిష్‌గా నిలబడ్డ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
మనోజ్ హింట్ ప్రకారం మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి, what the fish.. మనం మనం బరంపురం (క్యాప్షన్) సినిమాల్లో నటిస్తున్నాడు. వరుణ్ (డెబ్యూ డైరెక్టర్) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న what the fish అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన లుక్‌తో అర్థమవుతోంది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
సెట్స్‌లో మంచు మనోజ్..
Heat. Heart. Hustle. Happy to be back on set, doing what I love the most🙏🏼❤️🥰#Cinema #Films #Love #MM pic.twitter.com/TyAm8usRrl
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 22, 2024
మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియో..
#SuperYodha 🥷has made everyone spellbound ❤️🔥
With sensational reactions from all corners, #MIRAITitleGlimpse is TRENDING TOP ON YOUTUBE💥
– https://t.co/k4tycunRkA #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️
SuperHero @tejasajja123 @Karthik_gatta @vishwaprasadtg @RitikaNayak_ @peoplemediafcy… pic.twitter.com/6qNnRpZcqW
— People Media Factory (@peoplemediafcy) April 22, 2024
నిహారిక వీడియో వైరల్..
Team #WhatTheFish welcomes the R̶i̶c̶h̶e̶s̶t̶ Ravishing beauty @IamNiharikaK aboard & wishes a very Happy Birthday❤️🔥 @afilmbyv 🎥#Varun @vennelakishore @6ixCinemas #VishalBezawada #vasundhara #SuryaBezawada #Shaktikanth pic.twitter.com/AvP5lqCZBX
— Suresh PRO (@SureshPRO_) December 18, 2023
మంచు మనోజ్ What The Fish లుక్..
It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️
Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫
A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023