బుల్లెట్‌పై రయ్యిన దూసుకుపోతున్న యమదొంగ హీరోయిన్

యమదొంగ ఫేం, మలయాళ నటి మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. కెరీర్ మొదట్లో క్యాన్సర్‌ని జయించి తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గత రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో హారక్లీ డేవిడ్ సన్ బైక్‌ని నడుపుతున్న వీడియోని షేర్ చేసింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ రైడ్ చేసానంటూ తన వీడియోలో పేర్కొంది.
వీడియోలో మమత చాలా స్టైలిష్ అండ్ కూల్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ అమ్మడిని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు – తమిళం- మలయాళ ట్రైలింగ్యువల్ చిత్రం లాల్‌బాగ్‌లో మమతా మోహన్ దాస్ నటిస్తుంది. దశాబ్ధం తర్వాత ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది ఈ ముద్దుగుమ్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

