Mama Mascheendra Movie | మామా మశ్చీంద్రా మూవీ క్రేజీ అప్డేట్
Mama Mascheendra Songs | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఓ మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతకొంత కాలంగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన హంట్ సుధీర్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
Mama Mascheendra Songs | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఓ మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతకొంత కాలంగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన హంట్ సుధీర్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన ఆశలన్నీ మామా మశ్చీంద్రా సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై కాస్త మంచి అంచనాలే నెలకొల్పింది. పైగా సుధీర్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేయడం.. అందులో ఒకటి లడ్డుబాబు లాంటి గెటప్‌లో కనిపించడంతో ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ కమెడియన్ హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్లు జరుపుతూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాట అప్డేట్ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. గాలుల్లోనా అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని మే 4న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Music is in the air! 🎵 #Gaalullona lyrical song… releasing this May 4th!#MaamaMascheendra@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/svZFq2FBU2
— Sudheer Babu (@isudheerbabu) May 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

