అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ మేకింగ్ వీడియో

అందాల ముద్దుగుమ్మ అనసూయ ఒకవైపు యాంకరింగ్‌తో అలరిస్తూనే మరోవైపు నటిగా తన ప్రతిభ కనబరుస్తూ వస్తుంది. ఇటీవల అనసూయ నటించిన థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రం విడుదల కాగా, ఈ చిత్రంలో అనసూయ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది.
కరోనా టైంలో థ్యాంక్ యూ బ్రదర్ చిత్రీకరణ జరగగా, ఆ సమయంలో మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది వీడియోలో చూపించారు. ఆహా రిలీజ్ చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ బ్రదర్ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

