Actor Nithiin | హీరో నితిన్‌కు షూటింగ్లో ప్రమాదం.? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Actor Nithiin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్(Venu Sriram) డైరెక్షన్లో తమ్ముడు (Thammudu) అనే సినిమా చేస్తుండగా.. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభంకాగా.. షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు.
Actor Nithiin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్(Venu Sriram) డైరెక్షన్లో తమ్ముడు (Thammudu) అనే సినిమా చేస్తుండగా.. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభంకాగా.. షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు. షూటింగ్లో భాగంగా భారీ యాక్షన్ సన్నీ వేశాలు జరుగుతున్న సమయంలో నితిన్‌కు గాయాలు అయినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై.. నితిన్ టీమ్ తాజాగా స్పందించింది.
నితిన్ గాయపడినట్లు వస్తున్న వార్తలు అబద్దమని వాటిలో నిజం లేదని తెలిపాయి. నితిన్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడని ఈ కారణంగానే కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని తెలిపింది. భుజం నొప్పి కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడించింది.
తమ్ముడు సినిమాలో నటిస్తున్న నితిన్ ప్రస్తుతం ఒక మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన చివరిగా నటించిన ‘ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్’, మాచర్ల నియోజక వర్గం సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు అందుకున్న విషయం తెలసిందే. దీంతో తన ఆశలన్నీ ‘తమ్ముడి’ పైనే పెట్టుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

