Mahesh Vitta | ఇంటివాడైన కమెడియన్ మహేశ్ విట్టా .. ట్రెండింగ్‌లో స్టిల్స్
Mahesh Vitta | యూట్యూబర్, కమెడియన్, బిగ్ బాస్ తెలుగు ఫేం మహేశ్ విట్టా (Mahesh Vitta) బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేశాడు. మహేశ్ విట్టా తన స్నేహితురాలు శ్రావణిరెడ్డి (Sravani Reddy)ని వివాహం (Ties The Knot) చేసుకున్నాడు మహేశ్ విట్టా.
Mahesh Vitta |యూట్యూబర్, కమెడియన్, బిగ్ బాస్ తెలుగు ఫేం మహేశ్ విట్టా (Mahesh Vitta) బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేశాడు. మహేశ్ విట్టా ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శ్రావణిరెడ్డి (Sravani Reddy)ని వివాహం (Ties The Knot) చేసుకున్నాడు మహేశ్ విట్టా. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మహేశ్- శ్రావణి వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. వివాహ వేడుకకు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్లు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హిందూ సంప్రదాయ పద్దతిలో హల్దీ, మెహిందీ, రిసెప్షన్‌ను నిర్వహించారు. మహేశ్ విట్టా వెడ్డింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఐదేండ్లుగా ప్రేమలో కొనసాగిన మహేశ్- శ్రావణి.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నెటిజన్లు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన మహేశ్ విట్టా కొంతకాలానికి బిగ్ బాస్ సీజన్ 3తో టీవీ స్క్రీన్‌పై మెరిశాడు. ఆ తర్వాత నాని నటించిన కృష్ణార్జున యుద్దం, శమంతకమణి, కొండపొలం, టాక్సీవాలా, ఛలో, కొండపొలం, అల్లుడు అదుర్స్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు.

Mahesh23

Mahesh Vitta2
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

