మహేష్ -సితార లేటెస్ట్ పిక్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణాలు గడుపుతున్నాడు.ముఖ్యంగా పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి తెగ సందడి చేస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ చేసే సందడిని నమ్రత తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా, ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కూతురు సితారతో ఫన్ మూమెంట్‌కి సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. అది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే దుబాయ్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్‌కు సిద్ధమయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

